ఇన్ని క్వార్టర్స్ తర్వాత భారత్‌లోని కంపెనీలు మంచి ఫలితాలు ప్రకటించాయి.
భారతదేశంలో 35,000+ కంపెనీలు లిస్టింగ్‌లో ఉన్నాయి కాబట్టి సగటున ప్రాఫిట్స్ పెరిగాయి.
అందువల్ల భారత కంపెనీలు ఫండమెంటల్‌గా బలంగా ఉన్నాయని మరియు మంచి గ్రోత్ కనిపిస్తోంది.
ఈరోజు ఫిజిక్స్ వాల్లా IPO లిస్టింగ్ అయింది, ఇష్యూ ప్రైస్ ₹104 మరియు లిస్టింగ్ ఓపెన్ ప్రైస్ ₹144, అలాగే రోజు చివర్లో ₹155 వద్ద క్లోజ్ అయింది. 2025 సంవత్సరంలో ఇది బెస్ట్ లిస్టింగ్స్‌లో ఒకటి.
NDTV ప్లాట్‌ఫారమ్ లో ఒక అప్‌డేట్ వచ్చింది, భవిష్యత్తులో 12,000+ రైల్వే స్టేషన్లలో మాక్‌డొనాల్డ్స్, KFC, హల్దీరామ్ వంటి ప్రీమియం అవుట్‌లెట్లు చూడవచ్చు. బిడ్స్ ఓపెన్ అయ్యాయి.
కానీ ఈ న్యూస్ IRCTC షేర్ పై ఇంపాక్ట్ చేయవచ్చు, ఎందుకంటే కేటరింగ్ ద్వారా వచ్చే రెవెన్యూ తగ్గే ఛాన్స్ ఉంది. అలాగే ఇప్పుడు స్విగ్గీ, జొమాటో కూడా రైల్వే స్టేషన్‌కి ఫుడ్ డెలివరీ చేస్తున్నాయి.
మాక్‌డొనాల్డ్స్, KFC, హల్దీరామ్ అవుట్‌లెట్లు ప్రారంభమైతే దేవయాని మరియు సఫైర్ ఫుడ్స్ షేర్ ప్రైస్‌కి మంచిగా ఎఫెక్ట్ ఉండే అవకాశం ఉంది.
టాటా పవర్ విషయంలో టాటా రిన్యూవబుల్స్‌తో కలిసి రాజస్థాన్‌లో NHPC ల్యాండ్‌మార్క్ 450 MW సోలార్ పవర్ ప్రాజెక్ట్‌ను విజయవంతంగా ప్రారంభించారు.
1) SEBI Proposes New Rules on ETFs (Equity, Gold & Silver) 2) Why Are Gold…
1)Bloomberg Report – Russia Considering Dollar Return 2)Background – Russia & De-dollarization 3) Trade Pressure…
28-01-2026: 1) Reliance Industries & ONGC – Strategic MoU 27-01-2026 : 2) Asian Paints –…
Why Gold Is Rising Again: From Inflation Hedge to Trust Asset Gold prices have started…
23th jan 2026: 1) Adani Stocks – Heavy Selling 2) Paytm – Falls on RBI…
20th jan 2026 : 1) Trump’s Strong Comments on Europe and NATO 2) Ola Electric…